Home    About us  Team   Contact     Help Line : 9908028126

 

Doctors    Hospitals   Diagnostics   Blood Banks    Articles

 

 

   

 

   

 

  About  DrGOUD
   
   
   
 

 

   
 

మన గౌడ జాతిలో దాదాపుగా 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తునారు. అందులో అధిక శాతం కులవృత్తి మమకారంతో, ఆర్ధిక  ఇబ్భందలతో నిత్యం సతమతమౌతూ ఆధునిక, సామాజిక ఫలాలను అందుకోలేక నిస్సహాయులుగా పేదలుగా అనగారిపోవడన్ని దగ్గరగా చూస్తూనే ఉన్నాం. వీరికి నిపుణులైన డాక్టర్లు అందుబాటులో లేరు. ప్రతి చిన్న చిన్న రోగాలకు పట్టణాలకు పరుగెత్తలేని పరిస్థిత. అన్ని భాగ్యాల్లోకి అసలు, సిసలైన ఆరోగ్యమే కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న మా గౌడ్ లందరికి మన గౌడ్ డాక్టరుసు సేవలందేల మరియు అందరికి ఆరోగ్యంపై సరైన అవగాహన కల్పించి ఆరోగ్య చైతన్యవంతులుగా తీర్చిదిద్దదామే మా లక్ష్యం.    

                 మీ మామిండ్ల భాస్కర్ గౌడ్

 
 

Flot No : G1, Satyadev Heavens Apts, Laxmipuri Colony,

Dr.A.S.Rao Nagar, ECIL, Hyderabad - 500062

Phone : 040-40140348, 9908028126

Email : drgouds13@gmail.com 

20142015 All Right Reserved DrGOUDS